ఆత్మ వరంగల్ జిల్లా డైరెక్టర్ గా గుర్రం అచ్చయ్య
చెన్నారావుపేట, మార్చి 6 ( జనం సాక్షి): ఆత్మ జిల్లా డైరెక్టర్ గా గురిజాల గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గుర్రం అచ్చయ్య నియమితులయ్యారు. శుక్రవారం ఆయన జిల్లా డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు…










