రండు పూరిళ్లు దగ్ధం
ఖమ్మం, జనంసాక్షి: కారెపల్లి మండలం ధర్మారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండుపూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఖమ్మం, జనంసాక్షి: కారెపల్లి మండలం ధర్మారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండుపూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
హైదరాబాద్: ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు.ఈ సమీక్షలో మంత్రి కొండ్రుమురళి , ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.