మావోయిస్టు డంప్ లభ్యం
హైదరాబాద్: మావోయిస్టు డంప్ మంచాల మండలం పటేల్ చెరువు తండాల్లో లభ్యమైంది. ఈ డంప్‌లో 900జిలెటిన్ స్టిక్స్, ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ముంబాయి: ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 31పాయింట్ల నష్టంతో 17398 వద్ద బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.30పాయింట్ల నష్టంతో 5278వద్ద నిఫ్టీ ముగిశాయి.