ఆన్‌లైన్ మోసలకు పాల్పడుతున్న 9మంది అరెస్ట్
హైదరాబాద్: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో తొమ్మిది మందిని పంజగుట్టా పోలీసులు అరెస్ట్ చేశారు వీరితోపాటు ఒక నైజీరీయన్ కూడా ఉన్నాడు.
హైదరాబాద్: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో తొమ్మిది మందిని పంజగుట్టా పోలీసులు అరెస్ట్ చేశారు వీరితోపాటు ఒక నైజీరీయన్ కూడా ఉన్నాడు.
హైదరాబాద్: రాయదుర్గంలో పాఠశాల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పాడుతున్నాడు. వేధింపులకు తాట్టుకో లేక పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి యత్నించింది. పూర్తి వివరాలు తెలియరాలేదు.
హైదరాబద్: రైతు సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణ సచివాలయాన్ని ముట్టడించటానికి వెళ్తుండగ వీరీని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.