మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి

 

 

 

 

 

 

 

ఇబ్రహీంపట్నం, జనం సాక్షినేడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కానున్న సందర్భంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కార్యాలయం వద్ద చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరగాలని అధికారులను కోరడం జరిగిందని తెలిపారు.

తాజావార్తలు