ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

 

 

 

 

 

నల్లగుంట గ్రామం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ను ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

వెంకటాపూర్,మార్చి10(జనం సాక్షి):-

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం
నల్లగుంట గ్రామం లో జరిగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.పరిశీలించారు.గ్రామ సర్పంచ్ భూక్యా శ్రీదేవి శంకర్ నాయక్ ద్వారా గ్రామం లో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామం నిర్మాణం జరుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో మూడు రాజు మరియు కార్యదర్శి శ్రీనివాసు మరియు గ్రామ సర్పంచ్ భూక్యా శ్రీదేవి శంకర్ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు