పూడూరు మండలం చన్ గోముల్ గ్రామంలో రోగులపై డాక్టర్ల నిర్లక్ష్యం


సమయపాలన లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టించుకోని ప్రభుత్వం, రోగులపై నిర్లక్ష్యం చేస్తున్న డాక్టర్లు.
పూడూర్ 26 జనం సాక్షి: పూడూర్ మండలంలోని చన్ గోముల్ గ్రామంలో వైద్యులు సమయపాలన పాటిస్తే లేరు వచ్చిపోయే రోగులు ఇబ్బందికరంగా చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చిన డాక్టర్ రా ఫలితం లేదు డాక్టర్లు కరెక్ట్ సమయానికి వచ్చి పోవాటం లేదు రెండు గంటలకు హాస్పటల్ మూత వేస్తున్నారు డాక్టర్లు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అర్థం కావడం లేదు పదిమంది రోగులు హాస్పిటల్స్ తో తిరిగి అలిసిపోయి ఇబ్బంది పడుతున్నారు కానీ డాక్టర్లకు స్పందన లేదు దీనికి గూడూరు నర్సింలు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కు వచ్చిన సమయంలో డాక్టర్లు లేకపోవడంతో ఇబ్బందితో వచ్చి హాస్పటల్ నుంచి డాక్టర్లు సమయానికి లేకపోవ డం సమయంలో చు పెట్టుకోలేక తిరిగిపోయాడు అదే సమయంలో ఇంకా కొంతమంది రోగులు వచ్చిన డాక్టర్ల సిబ్బంది లేదు రెండు గంటలకే తాళం వేసి వెళ్ళిపోయారు డాక్టర్ల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని రోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్టర్లపై చర్య తీసుకోవాలని రోగులు ఆరోపిస్తున్నారు అనేక ఇబ్బందులతో రోగులు వచ్చిన పట్టించుకోని ప్రభుత్వ ఆసుపత్రి మాకు ఎందుకని వాపోతున్నారు ఇలాంటి హాస్పటలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని రోగులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే పట్టించుకోని చెన్గోముల్ గ్రామంలో ఉన్న హాస్పటల్ ను స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని రోగుల ఆవేదన



