అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సతీష్ నియామకం

నిజామాబాద్ మే 27: జనం సాక్షి బోధన్ పట్టణ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వై సతీష్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్ సాంబశివ రెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సతీష్ సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి బదిలీ పై బోధన్ రానున్నారు. ఆయన బోధన గ్రేడ్ టు పి పి యాదయ్య నుండి బాధ్యతలు తీసుకొనున్నారు