ఘనంగా గంభీరావుపేట మాజీ సర్పంచ్ కటకం శ్రీ ధర్ పంతులు జన్మదిన వేడుకలు
గంభీరావుపేట ఏప్రిల్ 28 (జనం సాక్షి)గంభీరావుపేట మేజర్ గ్రామ సర్పంచ్ కటకం శ్రీ ధర్ పంతులు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి,నిండు నూరేళ్లు మరేన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు,ఈ సందర్బంగా సిరిసిల్ల జిల్లా ఆంద్ర ప్రభ స్టాపర్ బుగ్గ కృష్ణ మూర్తి శర్మ సిరిసిల్ల జిల్లా చురకలు తెలుగు దిన పత్రిక ప్రతినిధి బండారి బాల్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట దిశ విలేకరి పెంటం శ్రీనివాస్ బిజెపి నాయకులు గంట ఆశోక్, గంభీరావు పేట మాజీ ఉపసర్పంచ్ సింగారం నాగరాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కస్తూరి ప్రవీణ్ రెడ్డి , వి 6 విలేఖరి రహీం జనం సాక్షి విలేకరి శ్రీనివాస్, మైత్రి విలేకరి బరిగెల రమేష్, తదితరులు పాల్గొని శ్రీధర్ పంతులు కు స్వీట్స్ తినిపించి జన్మధిన శుభాకాంక్షలు తెలిపారు,



