అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు



లక్షెట్టిపేట ఏప్రిల్ 6 జనం సాక్షి: అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు మృత్యువాత లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాల నుండి కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లోని కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లిన రైతులు భారీ ఈదురు గాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడ కూలి మృతిచెందిన నలుగురు రైతులు మృతులు గండరపు వెంకటేష్(24), తనుగుల అభిరామ్(22), నిల్కి లచ్చన్న(55), తనుగుల నాగరాజు(50)గా గుర్తింపు.



