సంగారెడ్డిలో ఇందిరా గాంధీ జయంతి…

సంగారెడ్డి, నవంబర్ 19( జనం సాక్షి) సంగారెడ్డిపట్టణంలో స్ధానిక ఐబీ ఎదుట దేశ మాజీ ప్రధాని స్వర్గీయఇందిరా గాంధీ 108 జయంతి వేడుకలలు నిర్వహించడం జరిగింది.కార్యక్రమానికిటిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యం బుదవారం ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మాజీ దేశ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో తోపాజి అనంత కిషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



