రాస్తారోకో

లక్షట్ పేట ఏప్రిల్ 6 జనం సాక్షి: లక్సెట్టి పేట మండలంలో ఈదురు గాలులకు గోడ కూలిన ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబసభ్యలతో కలిసి లక్సెట్టి పేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ డిమాండ్.

తాజావార్తలు