శాలువాతో సన్మానించిన శ్రీను బాబు

మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి మండలం కన్నాల సర్పంచ్ గా గెలుపొందిన మల్కా రామస్వామి, జీడి నగర్ సర్పంచ్ సూర రమ గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు సూర అంజి లను సోమవారం మంథనిలో కాంగ్రెస్ నాయకులు ఫీట్ల గోపాల్ ఆధ్వర్యంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.


