Featured News
పెను తుపానుగా ‘మాది’
విశాఖపట్నం, డిసెంబర్ 8 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడిన మాది తుపాను తీవ్రరూపం దాల్చింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో…

