Tag Archives: రాష్ట్రపతిని కలిసిన సీఎం

రాష్ట్రపతిని కలిసిన సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కలిశారు. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్న సీఎం రాష్ట్రపతితో సమావేశమయ్యారు.