Tag Archives: కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న : కేజ్రీవాల్‌

కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న : కేజ్రీవాల్‌

ఢిల్లీ: ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కొనసాగుతోంది. మరి కాసేపట్లో ప్రభుత్వ ఏర్పాటుపై అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయం ప్రకటించే అవకావముంది.