ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయ్యాలి. సర్పంచ్ పోరిక సరిత.

ఏటూరునాగారం,మార్చి 15(జనంసాక్షి).మండలంలోని కోయగూడ గ్రామ పంచాయితీ లో మొదటి విడుత మంజూరైన ఇందిరమ్మ ఇండ్లని జూన్ 2 వరకు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయ్యాలని లబ్ధిదారులకు సర్పంచ్ పోరిక సరిత తెలియచేశారు. ఈసందర్బంగా ఆవుల సమ్మక్క ఇల్లు ఆధార్ తప్పుగా ఉన్నందున కలెక్టర్ దృష్టికీ తీసుకెళ్లి సమస్యని వివరించడం జరిగిందని, వారం రోజులలో సమస్య పరిష్కారం చేస్తారని తెలిపారు. గ్రామ పంచాయితీ అభివృద్ధి కొరకు మంత్రి సీతక్క ని కూడ కలిసి ఇందిరమ్మ రెండవ విడుతలో 25 ఇల్లు మంజూరు చేసే విధంగా ప్రయత్నిస్తానని లబ్ధిదారులకు తెలిపారు.

తాజావార్తలు