ఎల్లస్వామి గెలుపుకోసం తిరుమలలో పూజలు

 

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, జనవరి 4 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ 2వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కొండమడుగు ఎల్లస్వామి గెలుపు కోసం 2వ వార్డు యువత, కొండమడుగు భాను మిత్రులతో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లస్వామికి దైవ ఆశీస్సులు, ప్రజల మద్దతు లభించాలని వారు ఆకాంక్షించారు.