ఎస్సై ఏడుకొండల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

share on facebook
రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 12  రాయికోడ్   మండల కేంద్రంలో గురువారం నాడు  పోలీస్ స్టేషన్లో  ఎస్ ఐ  ఏడు కొండలు  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శాలువాతో సన్మానించి  కేక్ కట్ చేసి  శుభాకాంక్షలు తెలియజేశారు .శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో  మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి ,   టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శంకర్  , హాసనాబాద్ గ్రామ సర్పంచ్ హన్మంతు  ,ఔరంగ నగర్ గ్రామ సర్పంచ్ నాగార్జున  ,రాయిపల్లి సర్పంచ్ అడివయ్య,నమస్తే తెలంగాణ పత్రిక రిపోర్టర్ పెంటయ్య ,బీసీ సెల్ మండల అధ్యక్షుడు అంజయ్య,తదితరులు  ఉన్నారు . పోలీస్ స్టేషన్లో  ఎల్లప్పుడూ ప్రజలకు  అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను కాపాడుతూ రాయికోడ్ మండల ఎస్ ఐ  గా విధులను నిర్వహిస్తున్న ఏడుకొండలు కు  మండల ప్రజలందరూ ఆయనకు   జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు .
 

Other News

Comments are closed.