ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

share on facebook
నాచారం(జనంసాక్షి): ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు నాచారం డివిజన్లోని మానసిక వికలాంగుల కేంద్రం సాధనా ఫౌండేషన్ లో కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
జన్మదినం సందర్భంగా మానసిక వికలాంగులకు  కార్పొరేటర్ భోజనాలు ఏర్పాటు చేశారు.
మానసిక వికలాంగులతో కలిసి కేక్ కట్ చేశారు
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Other News

Comments are closed.