అక్బరుద్దీన్‌కు వైద్య పరీక్షలు పూర్తి
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పొత్తికడుపులో నోప్పిగా ఉందని అక్బరుద్దీన్ వైద్యులకు తెలిపినట్లు సమాచారం. అక్బరుద్దీన్ వైద్య పరీక్షల నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు.