అత్నూరలో అక్షయపాత్ర సిబ్బందితో వాగ్వాదం

మహబూబ్‌నగర్‌: అత్నూరలో నూతనంగా ప్రవేశపెట్టిన అక్షయపాత్ర వాహనాన్ని మంగపూర్‌వద్ద సీఐటీయూ నాయకులు మధ్యహ్న భోజన పథకం నిర్వహకులు అడ్డుకుని వాహనం ముందు బైటాయించారు. ఏజెస్సీల మహిళలు అక్షయపాత్ర సిబ్బందితో గోడవపడినారు. దింతో పాఠశాలవద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.