అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు

జంగారెడ్డిగూడెం: ఇద్దరు మైనరు బాలికలను నిర్భందించి వారిపై  అత్యాచారానికి పాల్పడిన  ఇద్దరు వ్యక్తులకు శుక్రవారం అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎస్సై టి. విశ్వం తెలియజేశారు. ఈ నెల 7వ తేదీన ఓ మత ప్రచార ఛానల్‌లో ఉద్యోగాలిప్పిస్తామని కామవరపుకోట మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలను పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు తీసుకువచ్చి ఓ గదిలో పదిలో పది రోజులపాటు నిర్భందించి వారిపై అత్యాచారానికి పాల్పడిన కొదమ వెంకటేశ్వరరావు, తోట డేవిడ్‌రాజులను అరెస్టు చేసినట్లు అన్నారు.