అద్దంకిలో ఆగిపోయిన 200 బస్సులు

ప్రకాశం: జిల్లాలోని అద్దంకిలో 200 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఉద్యోగులు సమ్మెకు దిగడంలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. భారీ సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.