అనుమతి లేని వెంచర్ల హద్దురాళ్లు తొలగింపు

పెద్దపల్లి. మండలంలోని రంగంపల్లిలో పంచాయతీ అనుమతి లేకుండా వెలసిని వెంచర్ల హద్దురాళ్లను శుక్రవారం తొలగించారు. పంచాయతీ అనుమతి తీసుకోని వెంచర్లను నిర్వహంచారాదని బోర్డు ఏర్పాటు చేశారు. వెంచర్ల యజమానులకు నోటీసులు జారీచేశారు.