అన్‌లైన్‌లో ఎంసెట్‌ సీట్ల కేటాయింపు వివరాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ సీట్ల కేటాయింపు వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థులు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపింది. ఈ నెల 20లోపు కాళాశాలలో విద్యార్థులు రిపోర్టు చేయాలని సూచిందింది.