అబూ జిందాల్‌ పోలీస్‌ కస్టడీని వ్యతిరేకించిన:ముంబయి హైకోర్టు

ముంబయి:ముంబయి మారణకాండ నిందితుడు అబూ జిందాల్‌ పోలీసు కస్టడీని హైకోర్టు వ్యతిరేకించింది అబూ జిందాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి వ్యతిరేకించింది.అబూ జిందాల్‌ను తబ కస్లడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి పోలీసుల విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.ఈ విషయంలో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల వాదనను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.జిందాల్‌ కస్టడీపై ఢిల్లీ పోలీసుల వాదనతో ముంబయి హైకోర్టు ఏకీభవించింది.జిందాల్‌ను కస్టడీకి ఇవ్వాలని ముంబయి పోలీసులు మరో పిటిషన్‌ దాఖలుచేశారు.విచిరణ జులై 5కు వాయిదా పడింది.