అవార్డును అందుకున్న సర్పంచి వనిజ గోపాల్ రావును సన్మానించిన తుర్కపల్లి గ్రామస్తులు

ముస్తాబాద్ ఆగస్టు 20 జనం సాక్షి

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి  కేటీఆర్ గారి చేతుల మీదుగా ఉత్తమ గ్రామపంచాయతీ ప్రశంసా పత్రాన్ని, అవార్డును అందుకున్న  మోహినికుంట గ్రామ సర్పంచ్.వనజ-గోపాల్ రావు గార్లను.తుర్కపల్లె  గ్రామస్తులుసన్మానించడం  జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్ గారు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రొడ్డ దేవదాస్ గారు,తెరాస నాయకులు అంకని రంజిత్, అంకని ప్రవీణ్, చింతకింది కృష్ణ పాల్గొన్నారు