అసెంబ్లీలో పరిసరాల్లో ధర్నాలు నిషేధం

హైదరాబాద్‌: అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో జనవరి 18 వరకు సభలు ధర్నాలు పికెటింగ్‌లను నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ నిషేధించారు. ఈ మేరకు సీపీ ఉత్తర్వులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

తాజావార్తలు