ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో డంవ్‌ స్వాధీనం

కొమరాడ:ఆంధ్రా బడిశా సరిహద్దులో ఒడిశా పోలీసులు మావోయిస్టుల డంవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంవ్‌లో 6 మందుపాతరలు, ఒక నాటుతుపాకీ, రెండు రౌండ్ల తూటాలు, రెండుఎలక్ట్రానిక్‌ డిటొనేటర్లు, వైర్లు లభ్యమయినట్లు రాయగడ జిల్లా ఏఎస్పీ రవినారాయణషి తెలియజేశారు.