ఆజాద్‌కు స్వాగతం పలికిన కాంగ్రెస్‌ నేతలు

 

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ గులాంనబి ఆజాద్‌కు శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌లో పీసీపీ అధ్యక్షుడు బోత్స, షబ్బీర్‌ఆలీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు