ఆజాద్‌, వయలార్‌ను కలిసిన పాల్వాయి

హైదరాబాద్‌: రాష్ట్రవ్వవహారాల ఇన్‌చార్జ్‌ గులాంనబీఆజాద్‌, వయలర్‌ రవిలను రాష్ట్ర రాజ్యసభ సభ్యులు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కలిశారు. మార్చ్‌ పరిణామాలపై కేంద్ర నేతలకు పాల్వాయి వివరించినట్లు సమాచారం. అరెస్టుల విషయంలో ఇద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం వ్వవహారంపై దృష్ట సారిస్తామని తెలిపినట్లు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.