ఆటో సంఘాలతో బొత్స సమావేశం
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆటో సంఘాలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఆటో ఛార్జీలు ఏమేరకు పెంచాలన్న అంశంపై ఆటో సంఘాలతో మంత్రి చర్చిస్తున్నారు.