ఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగింది. ఎ.కె.ఖాన్‌

హైదరాబాద్‌: ప్రైవేటు బస్సులపై ఆర్టీసీ దాడులు చేపట్టడం వల్లఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగిందని ఆర్టీసీ ఎండీ ఎ.కె. ఖాన్‌ తెలిపారు. ఈ ఏడాదిలో రెండు వేల కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.