ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగిలోని దోమ పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చికిత్స చేశారుజ స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోవడంతో ఈ ప్రమాదంలో జరిగినట్లు ప్రయాణికులు తెలియజేశారు.