ఆశ సంఘం జిల్లా మహసభలు

అదిలాబాద్‌: నిర్మల్‌లో ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఉద్యమించే నేపద్యంలో ఆదివారం ఉట్నూరులో ఆశ సంఘం జిల్లా మహసభలు నిర్వహిస్తున్నట్లు ఈ సభలకు రాష్ట్ర కన్వినర్‌ ధనలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెశం హాజరవుతారని ఆశ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గోనాలని ఆ సంఘం డివిజన్‌ కార్యదర్శి బానోతు సూజాత తెలిపారు.