ఆస్ట్రేలియా విజయలక్ష్యం 141 పరుగులు

కొలంబో: ట్వంటీ 20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-8లో భారత్‌ 140 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా విజయలక్షయ్యం 141 పరుగులు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. గంభీర్‌ 17, పఠాన్‌ 31, కోహ్లీ 15, యువరాజ్‌సింగ్‌ 8, రైనా 26, ధోనీ 15, ఆశ్విన్‌ 16 (నాటౌట్‌) పరుగులు చేశారు. వాట్సన్‌ 3, కుమ్నిస్‌ 2, స్టార్క్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు.