ఆ కళాశాలను ఎత్తివేయండి; ఎన్‌ఎన్‌ యూఐ

గోదవరిఖని; జ్యోతినగర్‌ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేటు జూనియర్‌ కళాశాలను ఎత్తి వేయాలని ఎస్‌ఎస్‌యూఐ అద్వర్యంలో ఆర్‌ఐఓ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనుమతి లేకలోయినా యాజరమాన్యం శాఖ ఏర్పాటు చేసి విద్యార్ధుల భవిష్యత్తుతో అడుకుంటోందని వారు ఆరోపించారు.