ఇల్లెందులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

ఇల్లెందు: గత మూడురోజులుగా ఇల్లెందు ఏరియాలో కురిసిన వర్షాలతో సుమారు రూ. 3 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. శనివారం రాత్రి షిప్టునుంచి జేకే5 ఉపరితల గని, కోయగూడెం ఓ పెన్‌కాస్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.