ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

నిజామాబాద్‌: ఈతని వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. దేవునిపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈత కొడదామని చెరువుకు వెళ్లి చెరువులో కూరుకు పోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వీరి కోసం గాలిస్తోన్నారని, ఒకరి మృతి దేహం లభ్యమైందని సమాచారం.