ఉద్యోగుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
హైదరాబాద్: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పోస్టల్ అకౌంట్స్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా త్వరలో ఆందోళన చేపట్టటానికి సిద్ధం కానున్నట్లు హైదరాబాద్‌లో జరిగిన మహాసభలో ఉద్యోగ సంఘం నెతలు పేర్కొన్నారు. నగరంలోని కాచిగుడలో జరిగిన అఖిల భారత పోస్టల్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం ద్వివారికోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది.



