ఉపముఖ్యమంత్రితో ఇంజినీరింగ్‌ కళాశాలల టాన్క్‌ఫోర్స్‌ భేటీ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ ఉప ముఖ్యమంత్రా దామోదర రాజనర్సింహతో భేటీ అయింది. ఇంజినీరింగ్‌ కళాశాలల తనిఖీ త్వరలో ప్రారంభిస్తామని అనంతరం అధికారలు వెల్లడించారు. బి-కేటగిరి సీట్లను ప్రభుత్వమే భర్తీ చేసేలా ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. కళాశాలలో అధ్యాపక సిబ్బంది జీతభత్యాలను నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో పెట్టాలని కళాశాలలకు సూచించారు.