ఉపాధి పథకంతో చేనేత రంగం అనుసంధానం:సీఎం కిరణ్‌

తూర్పుగోదావరి: చేనేత కాలనీలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించారు. ఇక్కడ మాట్లాడుతూ చేనేత రంగాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసేందుకు కేంద్రంతో చర్చిస్తానని అన్నారు. 700 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.