ఉపాధ్యాయులకు సన్మానం

సుల్తానాబాద్‌: మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. గర్రెపల్లిలో గ్రామంలో పదవి విరమణ చేసిన 14మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.