ఉప ముఖ్యమంత్రితో తెలంగాణ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: మంత్రుల నివాస ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణ కవాతు సందర్భంగా నిన్న చోటుచేసుకున్న పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు.