ఉమెన్స్‌ బ్రిటీష్‌ ఓపెన్‌ : రెండో రౌండ్‌కు జియాయి షిన్‌

ఇంగ్లండ్‌లోని హోలేక్‌లో జరుగుతున్న ఉమెన్‌ బ్రిటీషన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ గోల్ఫ్‌లో భాగంగా సౌత్‌ కొరియా క్రీడాకారిణి జియాజి షిన్‌ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. తొమ్మిది సార్లు ఎల్‌పీజీఏ టూర్‌ విన్నర్‌గా నిలిచిన ఈ భామ 18 గ్రీన్‌ నిబంధనలను అధికమించింది. దీనిపై షిన్‌ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌ నాకు చాలా ప్రత్యేకత అని చెప్పారు. ఎందుకంటే.. గత 2008లో ఈ టైటిల్‌ను గెలుచుకున్నానని, ఇది తన జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చిందన్నారు. 2008లో ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్న సమయంలో.. తాను ఎల్పీజీఏ సభ్యురాలిని కాదని ఆమె గుర్తు చేశారు.