ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో  కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.