ఉల్లి ఘాటును తగ్గించేందుకు..

1lvxz74jఉల్లి ధరలు భారీగా పెరగడంతో తక్కవ ధరకే ఉల్లిగడ్డలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 5వ తేదీ నుంచి కేజీ ఉల్లి కేవలం 20రూపాయలకే అమ్మాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా మంత్రి హరీష్‌రావు కలెక్టర్‌, పురపాలక కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిని దిగుమతి చసుకునేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం.