ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరం: ఆజాద్
ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులంనబీ ఆజాద్ అన్నారు. ఎంఐఎంతో మాట్లాడాలంటే అసదుద్దీన్ అందుబాటులోకి రాలేదని. పూర్తి వివరాలు తెలుసుకుంటున్నానని ఆజాద్ అన్నారు.