ఎందరైన వెళ్లాండి ఒకే మాట చెప్పండి : ప్రొ. కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి పార్టీ నుండి ఎందరు వెళ్లిన ఒకే అభిప్రాయం చెప్పాలని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం అన్నారు. ఈ నెల 28న ఢిల్లీ అఖిలపక్ష సమావేశానికి వెళుతున్న పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పేల ఆ పార్టీల్లోని తెలంగాణ నేతలు బాధ్యత తీసుకోవాలని కోదండరాం సూచించారు.